constable viral Video: మొదటి నెల జీతంతో అనాథలకు భోజనం..వరంగల్ లో కానిస్టేబుల్ పెద్ద మనసు.

constable viral Video: మొదటి నెల జీతంతో అనాథలకు భోజనం..వరంగల్ లో కానిస్టేబుల్ పెద్ద మనసు.

|

Feb 13, 2021 | 8:52 PM

వరంగల్ జిల్లాలో తన గొప్ప మనసు చాటుకున్న లేడీ కానిస్టేబుల్ అనుషా..అనుషా తన మొదటి జీతాన్ని అనాథాశ్రమానికి విరాళంగా దానం చేసింది.