KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతేనే 6 గ్యారంటీలు పూర్తిగా అమలవుతాయి: కేటీఆర్
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 11న ఈ నియోజవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా, బీజేపీ, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలుపుకోసం ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9తో జరుగుతున్న క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Published on: Nov 08, 2025 07:09 PM