FYI With Swathi Video: ప్రతి 2 గంటలకు ఒక చిన్నపిల్ల మీద రేప్ .. ఆపే ప్రయత్నం చేస్తున్నామా.?(వీడియో).

|

Sep 21, 2021 | 10:01 PM

పాపం , పుణ్యం ప్రపంచ మార్గం.. కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలు.. ఏమి ఎరుగని పువ్వులరా.. ఐదారేళ్ళ పాపల్లారా అన్నాడు చిన్నపిల్లలా గురించి శ్రీ శ్రీ.కానీ ప్రస్తుతం చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు , బలాత్కారాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. భారతదేశంలో తాజాగా ఓ సర్వే ప్రకారం ప్రతి రెండున్నర గంటలకు ఒక ఆడపిల్ల మీద....