Another Dangerous Wave: తగ్గుతున్న కేసులు.. అయినా డేంజరే..! కరోనాతో దీర్ఘకాలిక సమస్యలు తస్మాత్ జాగ్రత్త..!(వీడియో)
Dangerous Omicron Variant and NeoCov Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.