Covid Vaccine: 4 సార్లు వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని కరోనా..! నిపుణుల మాటేంటంటే.. వీడియో

Updated on: Jan 16, 2022 | 8:25 AM

కరోనా వ్యాక్సిన్ పట్ల ఇప్పటికీ చాలా మందిలో ఉన్న సందేహాలు తగ్గడం లేదు. చర్మ సమస్యలు.. ఇతర వ్యాధులు ఉన్నవారు మాత్రమే కాకుండా.. సామాన్యులు కూడా టీకా వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణం వ్యాక్సిన్ పై సరైన అవగాహన లేకపోవడం.