Vizag RK Beach: విశాఖలో ఒక్కసారిగా కుంగిపోయిన నేల.. భయంతో పరుగులు తీసిన స్థానికులు.. (వీడియో)
Vizag RK Beach: జొవాద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. దీంతో బీచ్ వెంబడి భూమి కోతకు గురైంది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos