జమ్ముకశ్మీర్ లోని సోనామార్గ్ పై విరుచుకుపడ్డ అవలాంచ్
జమ్ముకశ్మీర్‌లోని సోన్మార్గ్‌పై అవలాంచ్ విరుచుకుపడింది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అనేక భవనాలు అవలాంచ్‌లో చిక్కుకోగా, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. రాత్రిపూట కావడంతో మానవ నష్టం నివారించబడింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ మంచుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జమ్ముకశ్మీర్‌లోని సోన్మార్గ్‌లో భారీ అవలాంచ్ విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సోన్మార్గ్‌లోని పలు భవనాలను అవలాంచ్ కమ్మేసింది. అయితే, ఈ ఘటన రాత్రిపూట జరగడంతో అందరూ ఇళ్లల్లోనే ఉండటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్
నా బిడ్డ అమాయకుడు, ఆ మహిళే విలన్
అన్‌స్టాపబుల్‌గా షారుఖ్ సాంగ్.. 26ఏళ్లుగా ట్రెండింగ్‌లోనే
Animal: యానిమల్ పార్క్ అప్‌డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్
రీజినల్ సినిమాలకే నేషనల్ రీచ్.. మారుతున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్
