జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు

Updated on: Nov 16, 2023 | 9:30 AM

జమ్ముకశ్మీర్‌ లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్‌ నుంచి జమ్ము వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 250 మీటర్ల లోతైన లోయలో బస్సు పడిపోయింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది. సంఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. దోడా జిల్లా లోని అసర్‌ లోయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను కిష్టావర్‌, దోడా ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Leo OTT: లీక్‌ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…

Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం

Loading...
Unable to load recommendations.
Follow Us