హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. వీడియో
భూమి చుట్టూ తిరుగుతూ విశ్వం గుట్టు విప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గత రెండు రోజులుగా హైదరాబాద్ పైనుంచి చక్కర్లు కొడుతున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
భూమి చుట్టూ తిరుగుతూ విశ్వం గుట్టు విప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గత రెండు రోజులుగా హైదరాబాద్ పైనుంచి చక్కర్లు కొడుతున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 350 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 27వేల 724 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష కేంద్రం ఈనెల 15 సాయంత్రం 6.55 గంటలకు 5 నిమిషాల నుంచి ఈనెల 15 ఉదయం 6.08 గంటల వరకు పెద్ద నక్షత్రంలా హైదరాబాద్‌కు నైరుతి దిక్కున కనిపించిందని తెలిపారు. దీనిని అంతరిక్ష కేంద్రంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్పాట్ ది స్టేషన్ వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక !! వీడియో
Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. వీడియో
ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్ రెడీ !! ఈ హెల్మెట్‌ను రూపొందించిన హైదరాబాదీలు.. వీడియో
సూటు బూటు వేసుకున్న దొంగ !! స్మార్ట్‌గా చోరీలు.. వీడియో
Viral Video: కోడికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో