పసుపు ప్రాణాలను హరిస్తుందా ?? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

|

Nov 10, 2023 | 8:49 PM

మానవ జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభమవుతుంది. పసుపు శుభాకార్యలకు ఉపయోగించే వస్తువు మాత్రమే కాదు, ఆయుర్వేదంలో పసుపును మంచి ఔషధంగా చెబుతారు. ఇందులో అధికంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందుకే అందరూ వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి.

మానవ జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభమవుతుంది. పసుపు శుభాకార్యలకు ఉపయోగించే వస్తువు మాత్రమే కాదు, ఆయుర్వేదంలో పసుపును మంచి ఔషధంగా చెబుతారు. ఇందులో అధికంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందుకే అందరూ వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? పసుపు వాడటం వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారులు, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డయేరియా డిసీజ్‌ రీసెర్చ్‌ బృందాలు, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, డ్రగ్స్‌ ఇచ్చి మరీ..

Onion Price: అక్కడ ఉల్లి చాలా చౌక.. కేవలం కిలో రూ.25లకే

భూగోళంపై అరుదైన దృశ్యం.. సూర్యుడి ఉపరితలంపై సౌర తుఫాను

ప్రాణం తీసిన రోబో.. కూరగాయల బాక్స్‌ అనుకొని !!

గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం