IndiGo: ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
ఇండిగో ఇటీవల వేల విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి డీజీసీఏ కొత్త FDTL నిబంధనలు, వాటిని పాటించడంలో ఇండిగో నిర్లక్ష్యం కారణమని నిపుణులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సరైన ప్రణాళిక, సిబ్బంది నియామకం లేకపోవడమే ఈ సంక్షోభానికి దారితీసిందని కేంద్రం సీరియస్‌గా ఉంది.
ఇండిగో విమానయాన సంస్థ ఇటీవల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. నాలుగు రోజుల్లో వెయ్యికి పైగా విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రధాన కారణం డీజీసీఏ నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు. ఈ నిబంధనల ప్రకారం పైలట్‌కు వారంలో 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. గతంలో ఇది 36 గంటలే ఉండేది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
Putin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
Prabhas: ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
Indraja: ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!
Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్
