IndiGo: ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్

Updated on: Dec 11, 2025 | 6:43 PM

ఇండిగో సంస్థ ప్రయాణికులకు కీలక నిర్ణయం ప్రకటించింది. ఇటీవల విమానాలు రద్దవడంతో ఇబ్బందులు పడినవారికి రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లు ఇవ్వనుంది. 3, 4, 5 తేదీల్లో టికెట్లు రద్దయిన ప్రయాణికులు ఏడాదిలోపు ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. ఇటీవల విమాన రద్దులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది.

ఇటీవల విమాన రద్దులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. విమానాలు రద్దు కావడంతో నష్టపోయిన ప్రయాణికులకు ట్రావెల్ వోచర్లు ఇవ్వాలని ఇండిగో యాజమాన్యం నిర్ణయించింది. 3, 4, 5 తేదీల్లో టికెట్లు రద్దయిన వారికి రూ.10,000 విలువైన వోచర్లను ఇండిగో అందించనుంది. ఈ వోచర్లను ఏడాది పొడవునా ఎప్పుడైనా ఉపయోగించుకునే సదుపాయం కల్పించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జగిత్యాలలో బ్యాలెట్ పేపర్ ను నమిలి ఉమ్మేసిన ఓటర్.. ఎందుకో తెలుసా

Akhanda 2: అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలా అయితే కష్టమే

Stephen Review: మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు.. స్టీఫెన్ రివ్యూ

నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే

Published on: Dec 11, 2025 06:37 PM