పాకిస్తాన్ ను వణికించే విధంగా త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు
పశ్చిమ సరిహద్దులో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొన్న ఈ బల ప్రదర్శన పాకిస్తాన్‌ను వణికించింది. స్వదేశీ డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారైన ఈ డ్రోన్‌లు, ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ గగనతల ఆంక్షలు విధించే స్థాయికి భయపడింది.
పశ్చిమ సరిహద్దులో భారత త్రివిధ దళాలు త్రిశూల్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పాల్గొంటున్న ఈ బల ప్రదర్శన పాకిస్తాన్‌ను తీవ్రంగా వణికించింది. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలో, పాకిస్తాన్ తన గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంతో పాటు రాజస్థాన్‌లోని థార్ ఎడారి, గుజరాత్, అరేబియా సముద్ర తీరంలో ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ విన్యాసాలలో స్వదేశీ డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ
Patna: పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

