వివాహిత ఆస్తి అత్తింటిదా? పుట్టింటిదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు వీడియో
వివాహిత హిందూ మహిళ వీలునామా లేకుండా భర్త, పిల్లలు లేకుండా మరణిస్తే ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందనే దానిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహం తర్వాత గోత్రం, ఇంటి పేరు మారతాయి కాబట్టి ఆస్తి అత్తమామల వారసులకు చెందుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సాంస్కృతిక చట్టాలను గౌరవించాలని కోర్టు పేర్కొంది.
వివాహిత హిందూ మహిళ ఆస్తి వారసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త, పిల్లలు లేని హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి ఆమె అత్తమామల వారసులకే చెందుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుట్టింటి వారికి ఈ ఆస్తిపై హక్కు ఉండదని కోర్టు తేల్చి చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Published on: Sep 27, 2025 08:03 AM
