అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి

|

Mar 23, 2024 | 8:36 PM

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇండియన్‌ రైల్వే 4వ స్థానంలో ఉంటుంది. ఇండియన్‌ రైల్వేస్‌ ద్వారా ప్రతీ రోజూ ఏకంగా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానం. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను ఒకచోటు నుంచి మరో చోటుకి ప్రయాణికులను, వస్తువులను ఇండియన్‌ రైల్వే చేరవేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉండడంతో ఎక్కువ మంది రైల్వేలను ఆశ్రయిస్తుంటారు.

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఇండియన్‌ రైల్వే 4వ స్థానంలో ఉంటుంది. ఇండియన్‌ రైల్వేస్‌ ద్వారా ప్రతీ రోజూ ఏకంగా 2.5 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానం. దేశవ్యాప్తంగా ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను ఒకచోటు నుంచి మరో చోటుకి ప్రయాణికులను, వస్తువులను ఇండియన్‌ రైల్వే చేరవేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉండడంతో ఎక్కువ మంది రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. ఇక రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అయితే కొందరు ఈ సమస్యలను చూసి చూడనట్లు వదిలేస్తారు. మరికొందరు మాత్రం ఫిర్యాదు చేసి ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ఇంకొందరు మాత్రం ఫిర్యాదు చేయాలని ఉన్నా ఎలా చేయలో తెలియక వదిలేస్తుంటారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇండియన్‌ రైల్వే ఓ మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా.? నిజానికి ఈ యాప్‌ ఎప్పుడో అందుబాటులో ఉన్నా మనలో చాలా మందికి తెలియదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు

TOP 9 ET News: ప్రొడ్యూసర్‌కు ప్రభాస్‌ 100 కోట్ల రిటర్న్‌ గిఫ్ట్ | చెర్రీ Vs బన్నీ.. కొత్త లొల్లి షురూ

ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్

భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..

మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్‌