Nagarjuna Sagar Project: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్.. లైవ్ వీడియో
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నంబర్ గేటు వరకు తమ పరిధిలో ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. అందుకే ఈ పరిధి వరకు కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్యామ్‌కు ఇరవువైపులా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు భారీ సంఖ్యలో మొహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నంబర్ గేటు వరకు తమ పరిధిలో ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. అందుకే ఈ పరిధి వరకు కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇలా అడ్డంగా వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ఈరోజు ఉదయం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్
Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్
మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్ భార్య ఎమోనల్
రికార్డ్ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

