New Year Celebrations:కొత్త సంవత్సర వేడుకలను తెలంగాణ ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు
Telangana High Court: కొత్త సంవత్సరం వేడుకలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వాటిని ఎందుకు బ్యాన్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Published on: Dec 31, 2020 01:51 PM
