Best Summer Drink: వేసవి తాపాన్ని తీర్చే చౌకైన సహజ పానీయం !!

|

Apr 07, 2022 | 8:52 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఎండవేడికి.. దాహం కూడా ఎక్కువగా వేస్తుంది. దీంతో చాలామంది శీతల పానీయాల వైపు దృష్టి సారిస్తుంటారు.

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఎండవేడికి.. దాహం కూడా ఎక్కువగా వేస్తుంది. దీంతో చాలామంది శీతల పానీయాల వైపు దృష్టి సారిస్తుంటారు. కానీ మనకు ప్రకృతి ఇచ్చిన సహజ పానీయాలను రోజు తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాటిల్లో ఒకటి బార్లీ. దీనిలో విటమిన్‌-బి, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇవి బార్లీ గింజల పైపొట్టులో నిక్షిప్తమై ఉంటాయి. కనుక బి విటమిన్ లోపంతో బాధపడేవారు ఈ బార్లీ గింజలను పొట్టుతో సహా వాడితే మేలు జరుగుతుంది. బార్లీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. కనుక మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి.

Also Watch:

TOP 9 ET News: శృంగార తార మదిలో రామ్ చరణ్‌ | గాలి వార్తలపై మహేష్ గరం గరం

Digital News Round Up: సర్కార్‌’ రిలీజ్ చెప్పిన మహేష్ | బస్సుపై ఏనుగు ఎటాక్‌..లైవ్ వీడియో

AP New Ministers List: జగన్ కేబినెట్ లో కొత్త మంత్రులు వీళ్ళే.. లైవ్ వీడియో

Big News Big Debate: పదవులపై జగన్‌ వ్యూహం సరైందేనా ?? | టీమ్‌ 2024.. లైవ్ వీడియో

Follow us on