Shanmukh -Sampath: అన్నదమ్ముల గంజాయి కథా చిత్రం.! షణ్ముక్ బ్రదర్ కేసులోఅప్డేట్.

|

Feb 23, 2024 | 7:42 AM

షణ్ముక్ బ్రదర్ సంపత్‌ వినయ్‌ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో బ్రేకింగ్ టాపిక్ అయ్యారు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడనే కారణంతో.. కేసులో ఇరుక్కోవడమే కాదు.. గాంజా కేసులో కూడా అనుకోకుండా పట్టుపడ్డాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు..ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది..ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు.

షణ్ముక్ బ్రదర్ సంపత్‌ వినయ్‌ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో బ్రేకింగ్ టాపిక్ అయ్యారు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడనే కారణంతో.. కేసులో ఇరుక్కోవడమే కాదు.. గాంజా కేసులో కూడా అనుకోకుండా పట్టుపడ్డాడు. ఇక అసలు విషయం ఏంటంటే..! షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు..ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది..ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. ఆరు రోజుల్లోపెళ్లి ఉండగా మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు సంపత్ వినయ్‌. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్‌ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్‌ ఒక్కడే కనిపించాడు. అయితే అతని దగ్గర గంజాయి లభించడంతో పోలీసులు షణ్ముక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అన్నదమ్ముళ్లిద్దరినీ గాంజా కేసులో విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..