Jr NTR: డ్రాగన్‌ షూటింగ్‌కు మరో బ్రేక్‌ ??

Updated on: Feb 01, 2026 | 4:47 PM

ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో భాగంగా రాత్రుళ్లు చలిలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేయడంతో చలి జ్వరం బారిన పడ్డారు. అధిక డైట్ కూడా శరీర బలహీనతకు కారణమైందని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ వార్తతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఎప్పుడూ ఫిట్‌గా.. ఎనర్జిటిక్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఆ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారట. వరుసగా.. రాత్రుళ్లు.. తీవ్ర చలిలో.. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో పర్ఫార్మె చేస్తున్నారట. దీంతో తారక్ చలి జర్వం భారిన పడినట్టుగా ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు జ్వరానికి తోడు.. తాను ఫాలో అయ్యే డైట్ వల్ల కూడా.. ఎన్టీఆర్ శరీరం బలహీనంగా మారిందని.. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్

TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు

Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

Loading...
Unable to load recommendations.
Follow Us