Vishal: టాప్ పొలిటీషియన్ బయోపిక్‌లో విశాల్‌ హీరో !!

|

May 06, 2024 | 8:43 PM

తమిళనాడు భారతీయ జనతా పార్టీ నేత అన్నామలై జీవితం ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విశాల్‌ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల విశాల్‌ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ టాప్ హీరో చెల్లిగా అంటే నయన్‌ ఒప్పుకుంటారా ?? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ??

Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి

Dil Raju: తగ్గేదేలే.. మరో సారి దేవరకొండతో దిల్ రాజు