klin kaara: తన పాపను చూపించిన ఉపాసన.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో.
క్లిన్ కారా..! అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు..!! ఉపాసన కడుపున పడ్డదంది మొదలు.. ఆ విషయాన్ని చెర్రీనే స్వయంగా అందరికీ చెప్పింది మొదలు.. అందర్లో ఒకటే ఆతురత! చెర్రీ ఉపాసన బేబీ ఎలా ఉంటుందా అని? ఎవరి పోలికల్లో .. ఉంటుందా అని! ఇక ఆ ఆతురత కొద్దే.. బిడ్డ పుట్టింది మొదలు..ఆ బిడ్డకు క్లిన్ కార అని పేరు ఫిక్స్ చేసింది మొదలు.. చెర్రీ బేబీని చూడాలనే.. అందరి ప్రయత్నం.
క్లిన్ కారా..! అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కూతురు..!! ఉపాసన కడుపున పడ్డదంది మొదలు.. ఆ విషయాన్ని చెర్రీనే స్వయంగా అందరికీ చెప్పింది మొదలు.. అందర్లో ఒకటే ఆతురత! చెర్రీ ఉపాసన బేబీ ఎలా ఉంటుందా అని? ఎవరి పోలికల్లో .. ఉంటుందా అని! ఇక ఆ ఆతురత కొద్దే.. బిడ్డ పుట్టింది మొదలు..ఆ బిడ్డకు క్లిన్ కార అని పేరు ఫిక్స్ చేసింది మొదలు.. చెర్రీ బేబీని చూడాలనే.. అందరి ప్రయత్నం. అయితే ఆ ప్రయత్నం ఇప్పుడో 50 పర్సెంట్ ఫుల్ ఫిల్ అయింది. క్లిన్ కార ఎలా ఉంటుందో.. ఓ ఫోటోలో రివీలైపోయింది. చబ్బీ చబ్బీగా.. క్యూట్‌గా… కనిపించి ఎట్ ప్రజెంట్ అందరి కళ్లలో మెరుస్తోంది.
ఎస్ ! సోషల్ మీడియా హ్యండిల్ ఇన్‌స్టాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఓ పిక్ ను షేర్ చేశారు. తన అమ్మ శోభన కామినేనితో కలిసి జెండా ఎగరవేస్తున్న తన కూతురు క్లిన్ కార ఫోటోను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అందరితో పంచుకున్నారు. దాంతోపాటే.. క్లిన్ కారా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని.. ప్రైస్ లెస్ మూమెంట్ విత్ అమ్మా.. తాత అని కూడా ఆ ఫోటో కింద కాసుకొచ్చారు. అయితే ఉపాసన ఫేర్ చేసిన ఈ ఫోటోలో.. ఇప్పటి వరకు కనిపించిన క్లిన్ కారా ఫేస్ కాస్త రివీల్ అవడం.. ఇప్పుడు అందర్నీ ఈ ఫోటో గురించే మాట్లాడుకేనేలా చేస్తోంది. క్లిన్ కార క్యూట్ గా ఉందనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...