Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్‌లోని ITC మెమెంటోస్ హోటల్‌లో జరగనున్న ఈ వివాహానికి కేవలం 100 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారట. వీరందరి వసతి కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సూట్ రూమ్ లక్ష రూపాయలు కావడం, ఈ భారీ వ్యయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పెళ్లి వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే.. వీరి పెళ్లికి సంబంధించిన విశేషాలు.. వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వార్తలైతే.. అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. వీరి పెళ్లిలో ఉదయపూర్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న అత్యంత విలాసవంతమైన ITC మెమెంటోస్ హోటల్‌లో జరగనుంది. అయితే ఈ వేడుకకు తమ నియర్ అండ్ డియర్స్ నుంచి కేవలం 100 మందిని మాత్రమే గెస్టులగా ఇన్‌వైట్ చేస్తున్నారట విజయ్, రష్మిక. అంతేకాదు ఈ 100 మంది గెస్టుల కోసం ప్రీమియం లగ్జరీ సూట్స్‌ను బుక్ చేస్తున్నారట. ఒక్కో సూట్ ఖరీదు.. దాదాపు లక్ష రూపాయాలట. అంటు 10 సూట్ రూమ్స్ ఇంటూ వంద మంది గెస్టులు. టోటల్ కోటి రూపాయలు. తమ పెళ్లి వచ్చే గెస్టుల స్టేయింగ్ కోసమే.. రష్మిక విజయ్ ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్
Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు
YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !
