VD యాక్షన్ స్టంట్స్.. ప్రాక్టీస్ మామూలుగా లేదుగా..
లైగర్ సినిమాపై ఉన్న అంచనాలను.. ఆ సినిమా రిజెల్ట్‌ను పక్కకు పెడితే.. విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు. ప్రతీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రాణం పెట్టి మరీ చేశారు.
లైగర్ సినిమాపై ఉన్న అంచనాలను.. ఆ సినిమా రిజెల్ట్‌ను పక్కకు పెడితే.. విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు. ప్రతీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రాణం పెట్టి మరీ చేశారు. స్టంట్స్‌తో దుమ్ముదులిపారు. అయితే ఆ సీన్స్ కోసం ఏ రేంజ్‌లో కష్టపడ్డారో.. ఏ రేంజ్లో స్టంట్స్ ప్రాక్టీస్ చేశారో.. తాజాగా ఓ వీడియో చూపించారు విజయ్. చూపించడమే కాదు.. ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెట్టింట తన న్యూడ్ వీడియో !! ఎమోషనలైన హీరోయిన్
RRRకి బిగ్ షాక్ !! భారత్ నుంచి ఆస్కార్‌కు గుజరాతీ మూవీ !!
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 75కే మల్టీప్లెక్సుల్లో మూవీ చూసే ఛాన్స్.!
Published on: Sep 21, 2022 08:07 PM
వైరల్ వీడియోలు
Latest Videos