Khushi Title Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న ఖుషీ టైటిల్ సాంగ్.. మ్యూజిక్ తో ఖుషి స్పీడ్.
మెలోడీ టచ్‌తో.. కాస్త ఫాస్ట్ బీట్ గా సాగే సాంగ్స్ ఎప్పుడూ హిట్ అవుతుంటూనే ఉంటాయి. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. కాలంతో పని లేకుండా.. అలా అలా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఖుషీ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కూడా ఇదే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. ఈ క్యాటగిరీలోనే.. టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. శివ నిర్వాణ డైరెక్షన్లో.. విజయ్ దేవరకొండ సమంత చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషీ.
మెలోడీ టచ్‌తో.. కాస్త ఫాస్ట్ బీట్ గా సాగే సాంగ్స్ ఎప్పుడూ హిట్ అవుతుంటూనే ఉంటాయి. అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. కాలంతో పని లేకుండా.. అలా అలా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఖుషీ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కూడా ఇదే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. ఈ క్యాటగిరీలోనే.. టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. ఎస్ ! శివ నిర్వాణ డైరెక్షన్లో.. విజయ్ దేవరకొండ సమంత చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషీ. ఇక మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో సాంగ్ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి. మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్.. కంపోజింగ్ లో వస్తున్న ఈ సాంగ్స్ అందర్నీ మైమరిచిపోయేలా.. ప్రేమలో విహరించేలా చేస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నా రోజా నువ్వే సాంగ్, ఆరాథ్య సాంగ్స్ అందర్నీ హృదయాలను గెలుచుని.. అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫ్లాంలలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే.. ఈసినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మూడో సింగిల్.. ఖుషీ టైటిల్ సాంగ్ కూడా ఇప్పుడు అందరి మనసులు గెలుచుకుంటోంది. యూట్యూబ్‌లో.. మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇక ఖుషీ టైటిల్ సాంగ్ తెలుగు వర్షన్ కు గాను.. యూట్యూబ్‌లో 8.3మిలియన్ వ్యూస్ దక్కించుకోగా.. తమిళ వర్షన్ 1.1 మిలియన్ వ్యూస్‌ను.. హిందీ వర్షన్ 3.4 మిలియన్ వ్యూస్‌ను.. దక్కించుకుంది. అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...