Varun Tej: ఎంగేజ్‌మెంట్‌కు..పెళ్లికి గ్యాప్ వచ్చింది ఎందుకంటే ??

Updated on: Feb 29, 2024 | 9:03 AM

మెగా హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వరుణ్ సినిమా గురించి.. పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

మెగా హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వరుణ్ సినిమా గురించి.. పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన పెళ్లి నవంబర్ లో జరగడానికి గల కారణాలను వెల్లడించారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు వరుణ్. ఈ మూవీ కోసం రెండు నెలలు ప్రత్యేకంగా హిందీ భాష కోసం శిక్షణ తీసుకున్నానని..ఈ సినిమాలో తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పినట్లు చెప్పారు. కానీ యాస అంత సరిగ్గా కుదరకపోవడంతో ప్రత్యామ్నాయంగా మరొకరితో డబ్బింగ్ చెప్పించారని అన్నారు. ఇందులో ఫైటర్ పైలట్ పాత్రలో కనిపించనున్నారు వరుణ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెరీర్ టర్న్‌ అయ్యే సినిమా మిస్సు.. వెరీ బ్యాడ్‌లక్ బ్రో

Pushpa 2: 50కోట్లతో జాతర సాంగ్‌.. ఒక్కొక్కడికీ పూనకాలు రావాల్సిందే

Sivakumar: ‘హీరో తండ్రి ఓవర్ యాక్షన్’ ఇంత కోపం పనికిరాదు గురూ

Prashanth Neel: అందుకే ఆయనే నా ఆల్‍టైమ్ ఫేవరెట్ డైరెక్టర్, హీరో

Ram Charan: రామ్‌ చరణ్‌.. జై హనుమాన్‌కు ఓకే చెప్పడం కష్టమే

Loading...
Unable to load recommendations.
Follow Us