ఇన్ స్టా స్టోరీస్ లో మెగా కోడళ్ల ఆసక్తికర పోస్టులు

|

Jan 15, 2024 | 6:26 PM

సంక్రాంతి సంబరాల కోసం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు చేరుకున్నారు. ఈ వేడుకల కోసం బెంగళూరులోని ఫాంహౌస్ అందంగా ముస్తాబైంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు క్లీంకార రాకతో తల్లిదండ్రులు కావడం... వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లితో ఓ ఇంటి వారవడం... ఈసారి మెగా కుటుంబంలో ఈ సంక్రాంతికి కొత్త శోభను తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో, మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి మధ్య ఇన్ స్టా స్టోరీస్ లో ఆసక్తికర పోస్టులు నడిచాయి.

సంక్రాంతి సంబరాల కోసం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు చేరుకున్నారు. ఈ వేడుకల కోసం బెంగళూరులోని ఫాంహౌస్ అందంగా ముస్తాబైంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు క్లీంకార రాకతో తల్లిదండ్రులు కావడం… వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లితో ఓ ఇంటి వారవడం… ఈసారి మెగా కుటుంబంలో ఈ సంక్రాంతికి కొత్త శోభను తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో, మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి మధ్య ఇన్ స్టా స్టోరీస్ లో ఆసక్తికర పోస్టులు నడిచాయి. “కొత్త కోడలు మా అందరికీ సున్నుండలు చేస్తోంది… ఆమె ఎంతో స్వీట్” అంటూ లావణ్య త్రిపాఠీని ఉద్దేశించి ఉపాసన పోస్ట్ చేయగా…. “థాంక్యూ… సూపర్ స్వీట్ పెద్ద కోడలు” అంటూ లావణ్య త్రిపాఠి బదులిచ్చారు. రామ్ చరణ్, ఉపాసన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్, అల్లు కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు చేరుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు.. ఎలాగంటే ??

వందేళ్లుగా భోగి వేడుకలకు దూరంగా ఉంటున్న రెండు గ్రామాలు

Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల

శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్శకులు.

అయోధ్యకు శ్రీరాముడి అత్తారింటి కానుకలు