TV9 ET Exclusive: క్రేజీ ఫిల్మ్ అప్డేట్స్ తో TV9 లో నయా ప్రోగ్రాం.. ‘రేపే బ్రహ్మాండమైన విడుదల’

|

Nov 23, 2022 | 9:24 PM

అన్ని రకాలు ఫిల్మ్ డిటేల్స్ కోసం టీవీ9 సరికొత్త ప్రొగ్రామ్‌ను మీ ముందుకు తీసుకురాబోతుంది. కాస్త క్రేజీగా ఫిల్మ్ న్యూస్ మీకు అందించబోతుంది. ఆ వివరాలు మీ కోసం.

కొత్త సినిమాల కబుర్లు, నటీనటుల రెమ్యూనరేషన్స్, గాసిప్స్, వివాదాలు, వినోదాలు, ప్రయోగాలు, విడుదల తేదీల్లో మార్పులు…. ఫిల్మ్ రివ్యూస్ కూడా సరికొత్తగా.. ప్రెజంట్ చేయబోతుంది టీవీ9. అన్నీ సినిమా వార్తలను ఎక్స్‌క్లూజీవ్‌గా మీ ముందుకు తీసుకురాబోతుంది. ‘రేపే బ్రహ్మండమైన విడుదల’ పేరుతో ప్రతిరోజూ ఉదయం 8 గంటల 25 నిమిషాలకు టీవీలో తెలుగులో ఈ ప్రొగ్రామ్ టెలికాస్ట్ కానుంది. డియర్ మూవీ లవర్స్.. క్రేజీ అప్‌డేట్స్ కావాలంటే ఈ ప్రొగ్రామ్‌ను అస్సలు మిస్సవ్వకండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రక్ పై డ్యాన్స్‌ చేస్తున్న యువకుడు.. బ్రిడ్జ్‌ ఢీకొట్టడంతో.. దారుణంగా..

హిందూ యువతిని చంపి.. ముక్కలుగా నరికిన ప్రియుడు..

ప్రసాదం తయారీకి.. కాంక్రీట్‌ మిక్సర్‌, పొక్లెయినర్లు !! ఎక్కడంటే ??

ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్‌ !! మీరూ అంతేనా ?? తస్మాత్‌ జాగ్రత్త

Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్

Published on: Nov 23, 2022 04:29 PM