Digital TOP 9 NEWS: 100% ఇన్‌ఫ్లేమబుల్.. స్పిరిట్ బిగ్ అనౌన్స్‌మెంట్ | అసలేం పట్టనట్టు తన దారిలోనే NTR

|

Sep 13, 2023 | 9:56 AM

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ పేరుతో ఓ సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత భూషణ్‌ కుమార్‌. ప్రస్తుతం యానిమల్‌ వర్క్‌లో బిజీగా ఉన్న యూనిట్‌, ఆ సినిమా పూర్తయిన తరువాతే స్పిరిట్ వర్క్‌ ప్రారంభిస్తారని చెప్పారు. డిసెంబర్లో కానీ.. 2024 జనవరిలో కానీ.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుందని బిగ్ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర.

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ పేరుతో ఓ సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత భూషణ్‌ కుమార్‌. ప్రస్తుతం యానిమల్‌ వర్క్‌లో బిజీగా ఉన్న యూనిట్‌, ఆ సినిమా పూర్తయిన తరువాతే స్పిరిట్ వర్క్‌ ప్రారంభిస్తారని చెప్పారు. డిసెంబర్లో కానీ.. 2024 జనవరిలో కానీ.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుందని బిగ్ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు కొరటాల. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్ర న్యూ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తుంది. జూనియర్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటి వరకు మాట్లాడని యంగ్ టైగర్ తన పని తాను చేసుకుంటూ పోవడం.. ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్ అవుతోంది. న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో వచ్చిన చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఏకంగా 1 మిలియన్ క్రాస్ అయింది ఈ సినిమా. మహేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ సంబరాలు చేసుకున్నారు దర్శక నిర్మాతలు. దీనికి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన

Kiran Abbavaram: ఇందుకే.. తొందర పడొద్దు అని చెప్పేది !!

Pawan Kalyan: ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతోంది !!

ఇట్స్‌ కన్ఫర్మ్ !! శివుడిగా ప్రభాస్‌ పాన్ ఇండియన్ ఫిల్మ్

చంద్రబాబు అరెస్ట్.. అన్నదమ్ముల నో రియాక్షన్..