TRS Danam Nagender: విశ్వక్‌సేన్‌ను అక్కడే చెప్పుతో కొట్టాల్సింది !! లైవ్ వీడియో

|

May 03, 2022 | 11:14 AM

టీవీ9 యాంకర్, విశ్వక్ సేన్ మధ్య జరిగిన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మహిళను ఉద్దేశిస్తూ F అనే పదం వాడటంపై విశ్వక్ సేన్ క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదం ముడురుతూనే ఉంది.

Published on: May 03, 2022 11:13 AM