Surekha Vani: ఆంటీ… ఇదంతా మీకు అవసరమా..! ట్రోలర్స్ కు అడ్డంగా దొరికిపోయిన సురేఖవాణి.!

|

Jun 06, 2022 | 9:31 PM

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన నటనతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖవాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ...


క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన నటనతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి సురేఖవాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన కూతురుతో కలిసి ఎంజాయ్‌ చేసిన వివిధ రకాల వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ వీడియోపై నెటిజన్స్‌ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అల్లు అర్జున్‌ నటించిన సరైనోడు మూవీలోని ‘తెలుసా తెలుసా’ సాంగ్‌కు లిప్‌ సింక్‌ చేస్తూ ఉయ్యాల ఊగుతూ అభినయం చేస్తూ వీడియో చేసారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసారు. దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘ఆంటీ అవసరమా ఈ సాంగ్స్‌ మీకు’, ‘ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్‌ అవసరమా మేడమ్‌’, ‘సురేఖ మేడమ్‌ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చే అబ్బాయి.. మీ అమ్మాయికి బదులు మిమ్మల్ని పెళ్లిచేసుకుంటాను అనొచ్చు… మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్‌.’ అంటూ కామెంట్స్‌ చేయగా మరికొందరు బ్యూటిఫుల్, నైస్, సూపర్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 06, 2022 09:31 PM