Virupaksha: డబుల్ బ్లాక్ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం
దాదాపు ఎలాంటి బజ్ లేకుండా...! రీసెంట్ గా రిలీజ్ అయిన సాయి ధరమ్స్ విరూపాక్ష దిమ్మతిరిగే హిట్ కొట్టింది. అన్ బిలీవబుల్ టాక్తో థియేటర్లో.. హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హార్రెర్ సీన్స్‌తో... ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగించేసింది. జనాలను థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేసింది.
దాదాపు ఎలాంటి బజ్ లేకుండా…! రీసెంట్ గా రిలీజ్ అయిన సాయి ధరమ్స్ విరూపాక్ష దిమ్మతిరిగే హిట్ కొట్టింది. అన్ బిలీవబుల్ టాక్తో థియేటర్లో.. హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హార్రెర్ సీన్స్‌తో… ఆడియెన్స్ కు స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగించేసింది. జనాలను థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేసింది. దాంతో పాటే.. ప్రొడ్యూసర్లకు దిమ్మతిరిగే లాభాలు తెచ్చిపెట్టింది. ఏకంగా 22 క్రోర్ ప్రాఫిట్స్ గెయిన్ చేసి.. డబుల్ బ్లాక్ బాస్టర్గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. ఎస్ ! యంగ్ అండ్ ఫ్రెష్ డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో … సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమా… కలెక్షన్ లో నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజ్ కు ముందే జరిగిన థియేటర్ అండ్ నాన్ థియేటర్ కలెక్షన్స్‌లలోనే టేబుల్ ప్రాఫిట్స్ దక్కించుకుంది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 12 క్రోర్ గ్రాస్‌తో.. చాలా పెద్ద హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. టిల్ టుడే.. వరకు కూడా కలెక్షన్స్ వరద పారించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Poonam Kaur: ఇది అహంకారం !! పవన్ కాళ్ల దగ్గర భగత్ సింగ్ ఏంటి ??
Ustaad Bhagat Singh: ఈసారి మామూలుగా ఉండదు.. పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంతే..
