TOP 9 ET: 2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు బంపర్ ఆఫర్.!

|

Dec 08, 2024 | 8:55 PM

పుష్ప రాజ్ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృస్టిస్తున్నాడు. హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ పుష్ప2 మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డే1 వరల్డ్ వైడ్ 294 క్రోర్ గ్రాస్‌ వసూళు చేసింది. ఇక అదే ఊపులో జోష్‌తో.. డే2 155 కోట్ల కలెక్షన్స్‌తో.. ఓవర్‌ ఆల్‌గా.. 449 కోట్లను వచ్చేలా చేసుకుంది పుష్ప2 మూవీ. ఇదే ఈ నెంబరే అఫీషియల్‌గా పుష్ప2 మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతి పెద్ద ఓపెనర్ అంటూ.. తమ పోస్టులో కోట్ చేశారు.

1 / 5
TOP 9 ET: 2 రోజుల్లో రూ.449 కోట్లు! అరాచకంగా పుష్ప2 వసూళ్లు | రంగమ్మత్తకు బంపర్ ఆఫర్.!

2 / 5

3 / 5

4 / 5

5 / 5