TOP 9 ET News: OTTలో దుమ్మురేపుతున్న పుష్ప 2! | త్రివిక్రమ్‌ మాస్టర్ ప్లాన్ కార్తికేయుడిగా.. బన్నీ!

Updated on: Jan 31, 2025 | 9:25 PM

సినిమా రిలీజ్‌ అయింది మొదలు.. పుష్ప గాడి రూల్ ఎలా ఉంటుందో.. బాక్సాఫీస్‌ లెక్కలతో మరీ చూపించిన పుష్ప రాజ్‌.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతున్నాడు. స్ట్రీమింగ్ అలా మొదలైందో లేదో.. ఇలా దిమ్మతిరిగే రేంజ్‌ రెస్పాన్స్‌తో.. మంచి స్ట్రీమింగ్ మినెట్స్‌ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాడు. ఏకంగా ఓటీటీనే తన రూలింగ్‌లోకి తీసుకుని.. పుష్ప కా సామ్రాజ్య్‌గా మార్చేశాడు.

ఓటీటీ ఫీల్డ్‌లోనూ రికార్డ్‌ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. తన మాటలతోనే కాదు.. తన మేకింగ్‌తోనూ.. టేకింగ్‌తోనూ మ్యాజిక్‌ చేసే త్రివిక్రమ్‌ ఇప్పుడు పాన్ ఇండియా ఫీల్డ్‌లోకి దిగబోతున్నాడు. అందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పెయిరప్ అయ్యాడు. మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను దేవుడిగా.. కార్తికేయుడిగా త్రివిక్రమ్‌ చూపించబోతున్నాడని… గాడ్ ఆఫ్ వార్‌గా.. కార్తికేయ తన తండ్రి శివుడిని చేరుకునే క్రమాన్ని ఈ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చూపించబోతున్నడని ఆ న్యూస్‌ ద్వారా తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జయలలిత సంపాదించిన బంగారం, భూములు ఇకపై వారివే

హైదరాబాద్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు

బడ్జెట్ తరువాత బంగారం ధర పెరుగుతుందా ?? తగ్గుతుందా ??

ఇంట్లోకి చొరబడి.. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి! హీరోకు షాకిచ్చిన ఆగంతకుడు

విషాదంలో రాణా !! కన్నీళ్లతో పాడె మోసిన హీరో