TOP 9 ET News: హాలీవుడ్‌లో RRR నయా రికార్డ్‌ | మీనా భర్త మృతికి పావురాలే కారణమా.?

|

Jun 29, 2022 | 8:13 PM

మీనా ఇంట తీవ్ర విషాదం… భర్తను కోల్పోయిన సీనియర్ నటి మీనా.. అనే వార్తలు సినీ సర్కిల్స్‌లోనూ, మీనా అభిమానుల్లోనూ కాస్త కలవరం పుట్టించాయి. చెన్నైలోని(Chennai) MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్

Published on: Jun 29, 2022 08:13 PM