TOP 9 ET News: కాంతార దిమ్మతిరిగే రికార్డు | స్టేజ్‌పైనే ఫీలైన మోహన్ బాబు
పెద్దగా మాట్లాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏదైనా వేదికపై మైక్ పట్టుకోగానే.. మాత్రం సూపర్ డూపర్ గా మాట్లాడతారు. ఎదురుగా ఎగిసిపడుతున్న ఫ్యాన్స్ ను చూస్తూ..
పెద్దగా మాట్లాడని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏదైనా వేదికపై మైక్ పట్టుకోగానే.. మాత్రం సూపర్ డూపర్ గా మాట్లాడతారు. ఎదురుగా ఎగిసిపడుతున్న ఫ్యాన్స్ ను చూస్తూ.. వారిలో కొత్త జోష్ నింపేందుకు ట్రై చేస్తారు. తన ఫ్యాన్స్ను స్పెషల్ గా విష్ చేస్తుంటారు. ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా ఓ రి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అదే చేశారు. రాజమండ్రి వేదికగా జరుగుతున్న ఈ ఈ వెంట్లో.. తన ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. వారందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. దసరా సినిమా నుంచి కీర్తి సురేష్ లుక్ బయటికి రావడంతో… నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ. ఎస్ ! కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా దసరా మూవీ మేకర్స్ ఈ హీరోయిన్ ఊర మాస్‌ను లుక్ను రివీల్ చేశారు. అంతేకాదు.. వెన్నెల గా ఈ సినిమాలో కీర్తి కనిపించబోతున్న మేకర్స్ చెప్పారు. ఇక ఫోటోలో కీర్తి పల్లెటూరు పిల్లలా చాలా నేచురల్ గా కనిపిస్తున్నారు. పెళ్లి బట్టల్లో… డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital News Round Up: పుష్ప 2 షూట్ బిగిన్స్ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో
కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!
నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్ చరణ్ గూస్‌బంప్ కామెంట్స్..
‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్