TOP 9 ET News: వరాహ అవతారంలో NTR | పొట్టుపొట్టుగా కొట్టుకున్న అల్లు అర్జున్

|

Mar 12, 2024 | 7:33 AM

కాంతార సినిమాలో మనకు తెలియని.. రిషబ్ షెట్టినే వరాహ అవతారంలో చూసి.. దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చాం. గూస్ బంప్స్ తెచ్చుకున్నాం.! అదే మనకు తెలిసిన మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ను.. అదే వరాహ అవతారంలో చూస్తే.. ఓ పది నిమిషాలు.. తన నట విశ్వరూపం విట్ నెస్ చేస్తే! ఎలా ఉంటుంది? దిమ్మతిరిగిపోతుంది కదూ..! అయితే చేస్తుంటే ఇదే జరగనుంది. అకార్డింగ్‌ టూ లేటెస్ట్ న్యూస్.. రిషబ్ షెట్టి డైరెక్షన్లో కాంతార సినిమాకు ప్రీక్వెల్గా వస్తున్న కాంతార2లో యంగ్ టైగర్ ఓ కీ రోల్ చేస్తున్నారట.

కాంతార సినిమాలో మనకు తెలియని.. రిషబ్ షెట్టినే వరాహ అవతారంలో చూసి.. దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చాం. గూస్ బంప్స్ తెచ్చుకున్నాం.! అదే మనకు తెలిసిన మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ను.. అదే వరాహ అవతారంలో చూస్తే.. ఓ పది నిమిషాలు.. తన నట విశ్వరూపం విట్ నెస్ చేస్తే! ఎలా ఉంటుంది? దిమ్మతిరిగిపోతుంది కదూ..! అయితే చేస్తుంటే ఇదే జరగనుంది. అకార్డింగ్‌ టూ లేటెస్ట్ న్యూస్.. రిషబ్ షెట్టి డైరెక్షన్లో కాంతార సినిమాకు ప్రీక్వెల్గా వస్తున్న కాంతార2లో యంగ్ టైగర్ ఓ కీ రోల్ చేస్తున్నారట. ప్లాష్‌ బ్యాగ్ లో వచ్చే ఎపిసోడ్‌లో వరాహ అవతారంలో సిల్వర్ స్క్రీన్‌ మీద కనిపించనున్నారట. ఇదే పని మీద రీసెంట్గా రిషబ్‌ షెట్టిని కూడా కలిశారట తారక్. ఓ పక్క టాలీవుడ్ స్టార్‌ హీరోలు.. కలిసి మెలిసి.. సినిమాలు చేసుకుంటూ పోతుంటే..! కలిసికట్టుగా పార్టీలు చేసుకుంటూ పోతుంటే.. పబ్లిక్ గ్యాందరింగ్స్‌లో కలివిడిగా మాట్లాడుకుంటూ.. ప్రమోషనల్‌ ఇంటర్వ్యూల్లో కో స్టార్తో ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడుతుంటే..! ఇంకో పక్క స్టార్ హీరోల ఫ్యాన్స్‌ మాత్రం పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్నారు. లేని పోని ఈగోలకు పోయి.. ఫ్యాన్‌ వార్‌ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా వైజాగ్‌లో అల్లు అర్జున్ … ప్రభాస్‌ ఫ్యాన్స్ కూడా ఇదే చేశారు. అనవసర మాటలకు ఈగోలకు పోయి.. కొట్టుకున్నారు. వాళ్ల హీరోలను తలదించుకునేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??

టోపీలు కూడా మార్చుకున్నారు.. ఇక నెక్ట్స్‌ పెళ్లే అనుకుంట భయ్యా

బాలయ్యతో సినిమా చేయను ?? షాకిచ్చిన హీరోయిన్

హఠాత్తుగా స్టార్ డైరెక్టర్ మరణం

Follow us on