TOP 9 ET News: సమయం ఆసన్నమైనది మిత్రమా ?? ఇక హంగామానే
ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. బాలయ్య సమేతంగా చిరు వేదికపై కనిపించే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికే అన్‌స్టాపబల్ షోలో టాలీవుడ్ స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసి హంగామా చేసిన బాలయ్య... తొందర్లో చిరును కూడ ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. చిరు బర్త్ డే ఆగస్ట్ 22న అన్‌స్టాపబుల్ అభిమానులకు ఓ బిగ్ సప్రైజ్ ఉండనుందన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బజ్ చేస్తోంది.
ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. బాలయ్య సమేతంగా చిరు వేదికపై కనిపించే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికే అన్‌స్టాపబల్ షోలో టాలీవుడ్ స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేసి హంగామా చేసిన బాలయ్య… తొందర్లో చిరును కూడ ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. చిరు బర్త్ డే ఆగస్ట్ 22న అన్‌స్టాపబుల్ అభిమానులకు ఓ బిగ్ సప్రైజ్ ఉండనుందన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బజ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనే టాక్ వస్తోంది. ఇక ఇదే టాక్ ఇప్పుడు మెగా అభిమానులతో పాటు.. నందమూరి అభిమానులను ఎగిరిగంతేసేలా చేస్తోంది. రీ- రిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టడమే కాదు.. ఆ ట్రెండ్‌లో రికార్డులకు కేరాఫ్‌గా .. బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన మహేష్… మురారీ రీ- రిలీజ్‌లోనూ అదే చేశారు. నైజాంలో ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేశారు. తన బర్త్ డే సందర్భంగా రీ- రిలీజ్ అయిన మురారీ మూవీతో.. నైజంలో ఏకంగా 2.90 కోట్లను కొల్లగొట్టారు. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్‌లలో ఈ కలెక్షన్సే ఎక్కవ కావడంతో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు ఈ హీరో. అంతేకాదు మురారి సినిమా ఆస్ట్రేలియాలో డే1ఏకంగా 16,290డాలర్లను వసూలు చేయడం కూడా ఇప్పుడో ఎవర్‌గ్రీన్ రికార్డ్‌గా బజ్ అవుతోంది. బాబు రీ- రిలీజ్‌లకే వీరుడనే నామ్ నెట్టింట వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్..
Akshay Kumar: 1.21 కోట్ల విరాళం.. ఎంతైనా అక్షయ్ పాజీ గ్రేట్ !!
కమెడియన్ అని తక్కువగా చూసేరు.. ఆస్తి విలువ తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది
కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!
Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్ పేల్చిన వేణు స్వామి !!
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

