TOP 9 ET News: ప్రభాస్ ఇజ్జత్ తీసిన నెట్‌ఫిక్స్ | రామ్ చరణ్ కొంపముంచిన సుకుమార్ నిర్ణయం
ఆలియా భట్.. బేబీ గర్ల్ కు జన్మనిచ్చారు. నవంబర్ 6 ఉదయం .. ఆలియాకు నొప్పుల రావడంతో... ఆమెను ముంబయ్‌లోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న రిలయెన్స్ హాస్సటిల్‌లో చేర్చారు రణ్బీర్.
ఆలియా భట్.. బేబీ గర్ల్ కు జన్మనిచ్చారు. నవంబర్ 6 ఉదయం .. ఆలియాకు నొప్పుల రావడంతో… ఆమెను ముంబయ్‌లోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న రిలయెన్స్ హాస్సటిల్‌లో చేర్చారు రణ్బీర్. ఈ క్రమంలోనే ఆలియా బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్టు.. తన నియర్ అండ్ డియార్‌తో పంచుకున్నారు ఈ హీరో. హన్సిక ఉడ్ బీ సోహైల్ కు ఇప్పటికే పెళ్లైందనే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. న్యూస్ మాత్రమే కాదు.. అప్పటి పెళ్లి వీడియో కూడా నెట్టింట కనిపిస్తోంది. దీంతో .. పెళ్లి విషయాన్నిమరో సారి ఆలోచించాల్సిందిగా హన్సిక ను కోరుతున్నారు హన్సిక ఫ్యాన్స్. అయితే సోహైల్ కు పెళ్లై విడాకులైన విషయం హన్సికకు ఎప్పుడో తెలుసని అంటున్నారు ఆమె నియర్ అండ్ డియర్ . ఇదే విషయాన్ని తన తరుపున సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..