TOP 9 ET News: అడ్డగోలుగా వాగితే.. అధోగతే | న్యూ ఇయర్ వేళ పవన్‌ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

Updated on: Jan 02, 2026 | 1:58 PM

అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్. ఓజీ తరువాత పవన్‌ సినిమాలు చేస్తారా? లేదా? అన్న అనుమానాలకు చెక్‌ పెడుతూ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టుగా కన్ఫార్మ్ చేశారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాను జైత్ర రామ మూవీస్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.

అడ్డగోలుగా వాగితే అధోగతే అన్న లైన్‌ ఇప్పుడు అన్వేష్‌ ఎపిసోడ్‌ కారణంగా మరో సారి ఫ్రూ అయింది. ట్రావెలర్‌గా.. వ్లాగర్‌గా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన అన్వేష్‌.. తన వీడియోలతో యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ను సంపాదించాడు. కోట్ల కొద్ది ఎర్నింగ్స్‌ను రాబట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అటు ఇన్‌స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్‌ను.. ఇటు యూట్యూబ్‌లో 25 లక్షలకు పైగా సబ్‌స్కైబర్స్‌ను సంపాదించుకున్నాడు. కానీ రీసెంట్‌గా హిందూ పురాణాలను.. దేవతలను ఉద్దేశిస్తూ ఇతను అడ్డగోలుగా కామెంట్స్ చేయడంతో.. చిక్కుల్లో పడ్డాడు. ఇండియన్స్ కు అందులోనూ తెలుగు వాళ్లకు కోపం తెప్పించాడు. ఫలితంగా యూట్యూబ్‌లో నూ.. ఇన్‌స్టాలోనూ ఇతడిని అందరూ అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. రిపోర్ట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్‌ సినిమా.. హిట్టా..? ఫట్టా..?

Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే

iBOMMA Ravi: పోలీస్ మార్క్‌ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి

Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ

జనవరి 1 నుంచి మారిన రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం