Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్

|

Feb 16, 2024 | 10:12 AM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటిస్తున్న నయా మూవీ టిల్లు స్క్వేర్. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాదినిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ముఖ్యంగా ఈ సినిమాను తెగ ఆదరించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటిస్తున్న నయా మూవీ టిల్లు స్క్వేర్. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాదినిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా తెరకెక్కింది. యూత్ ముఖ్యంగా ఈ సినిమాను తెగ ఆదరించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ , సాంగ్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. లవర్స్‌ డే రోజు రిలీజ్ అయిన అదే ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే యూత్‌లో హాట్ టాపిక్ అవుతోంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లోనూ టిల్లు సినిమాలోని యాటిట్యూడ్‌తో.. స్లాంగ్‌తో.. మేనరిజం కనిపించిన సిద్దు జొన్నల గడ్డ.. మరో సారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేలానే ఉన్నారు. హీరోయిన్ అనుపమ కూడా.. ఈ సారి కాస్త హద్దులు దాటి యాక్ట్ చేసిందనే హింట్ వచ్చింది ఈ మూవీ ట్రైలర్తో.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SSMB29: జక్కన్న భారీ స్కెచ్‌.. మహేష్‌ ఇక ఇంటర్నేషనల్‌ స్టార్ అవ్వాల్సిందే !!

హృతిక్‌కు యాక్సిడెంట్ !! యంగ్ టైగర్ సినిమాపై ఎఫెక్ట్ ??

Dunki: చడీచప్పుడు కాకుండా OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ సినిమా..

Oy: అప్పుడు ఫట్టు.. ఇప్పుడు హిట్టు.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్

ఏంది సామి.. ఈయన సంపాదన 1,578 కోట్లా !!

 

Follow us on