OTT గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్..

Updated on: Jun 24, 2026 | 11:12 AM

ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ వినోదాల సందడి నెలకొననుంది. తెలుగు, డబ్బింగ్ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవతార్ 3, బ్లాస్ట్, లింగం, బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ డ్రాగన్ వంటి చిత్రాలు, సిరీస్‌లపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పలు ప్రముఖ ఓటీటీ వేదికలు కొత్త కంటెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి.

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా 21 వరకు మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక వాటిల్లో… అవతార్ 3, బ్లాస్ట్ సినిమాలతో పాటు లింగం అనే డబ్బింగ్ సిరీస్ పై ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. వీటితో పాటు బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లాంటి సిరీస్‌లు కూడా అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్

అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 24

ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 24

బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 25

క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 26

లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 26

‍బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) – జూన్ 26

లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

———–

హాట్‌స్టార్

ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 22

అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 24

లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి

———

అమెజాన్ ప్రైమ్

హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 22

గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 23

అలియన్స్ (హిందీ సిరీస్) – జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

———–

జీ5

ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) – జూన్ 26

మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) – జూన్ 26

ముతస్సీ (మలయాళ సిరీస్) – జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

———

సోనీ లివ్ లో..

ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) – జూన్ 26

లయన్స్ గేట్ ప్లే లో..

బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 26

ద యెతి (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 26

దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

మనోరమ మ్యాక్స్ లో..

కప్ (మలయాళ సినిమా) – జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్లాక్‌ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం

భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఇది!

ఇంట్లో కూలర్‌ ఆన్‌ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

దంచికొడుతున్న ఎండలు.. అయినా జనాల్లో డి విటమిన్‌ లోపం.. కారణమేంటి?

Published on: Jun 24, 2026 10:56 AM
Follow Us