Telugu Heroes: తరచిచూస్తే.. మన హీరోనే..! నెట్టింట నయా ట్రెండ్.. సోషల్ మీడియా షేక్..

|

Sep 23, 2023 | 5:55 PM

చేతిలో ఓ మాంచి లాప్‌టాప్ కానీ.. పీసీ కానీ ఉండి.. అందులో ఓ అప్డేటెడ్ ఫోటోషాప్ సాఫ్ట్ వేర్ ఉండి.. మన మైండంతా.. ఓ హీరోతో నిండిపోతే ఏం చేస్తాం..! ఆ ఫోటో షాప్‌ యూజ్‌ చేస్తూ.. మన లవబుల్ హీరోనే పోట్రే చేసే ప్రయత్నం చేస్తాం.. ఇప్పుడు నెట్టింట చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే చేస్తున్నారు..అది కూడా ఫోటోషాప్‌ లేకండా.. చాలా స్మార్ట్ గా ! ఏంటి నమ్మట్లేదా.. అయితే ఈ స్పాట్‌లో ఫస్ట్ ఈ ఫోటోలు చేసేయండి..!

చేతిలో ఓ మాంచి లాప్‌టాప్ కానీ.. పీసీ కానీ ఉండి.. అందులో ఓ అప్డేటెడ్ ఫోటోషాప్ సాఫ్ట్ వేర్ ఉండి.. మన మైండంతా.. ఓ హీరోతో నిండిపోతే ఏం చేస్తాం..! ఆ ఫోటో షాప్‌ యూజ్‌ చేస్తూ.. మన లవబుల్ హీరోనే పోట్రే చేసే ప్రయత్నం చేస్తాం.. ఇప్పుడు నెట్టింట చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే చేస్తున్నారు..అది కూడా ఫోటోషాప్‌ లేకండా.. చాలా స్మార్ట్ గా ! ఏంటి నమ్మట్లేదా.. అయితే ఈ స్పాట్‌లో ఫస్ట్ ఈ ఫోటోలు చేసేయండి..! సముద్ర తీరంలో.. టేబుల్ పై ఉన్న గన్స్‌ అరెంజ్‌మెంట్లో.. పోర్ట్‌లో ఉన్న కంటైనర్స్ అలైన్‌ మెంట్‌లో..పచ్చని చెట్ల మధ్యలో.. కేవ్స్‌ అండ్ ఫైర్ మధ్యలో.. చిమ్మచీకట్లో.. ఎక్కడ చూసిన మీకు మన స్టార్ హీరోలే కనిపిస్తుంటారు. దీన్నే ఇల్యూషన్ డిఫ్యూషన్ అంటారు. మనం ఎంచుకున్న బ్యాక్‌ గ్రౌండ్లో మనకు నచ్చిన హీరో ఫోటోను అతికినట్టుగా.. అబ్వర్వ్ చేస్తే కానీ కనపించనట్టుగా.. కలపడమే ఇల్యూషన్ డిఫ్యూషన్. ఫోటోషాప్‌లో చేసే ఈ పని ఇప్పుడు AI బాట్ కారణంగా.. మరింత ఈజీగా అయిపోయింది. క్షణాల్లో అనుకున్న బ్యాగ్రౌండ్‌లో మన ఫెవరెట్ హీరో ఫోటో ఇల్యూషన్ డిఫ్యూజన్ ఫోటోగా మారిపోతోంది. ఇక తాజాగా ఈ టెక్నిక్ తెలుసుకున్న ఫ్యాన్స్ వారి వారి హీరోల ఫోటోలను ఈ విధంగా చేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. హీరోల నెక్ట్స్ సినిమా నేపథ్యానికి అనుకుంగా ఈ ఫోటోలను డిజైన్ చేస్తూ… ఆ సినిమా మేకర్స్ కంట్లో.. తమ హీరో కంట్లో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో పాటే.. తన కాన్ఫెక్ట్ థాట్‌తో.. అందరి చేత చప్పట్లు కూడా కొట్టేలా చేసుకుంటున్నారు మన హీరోస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..