చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో

|

Mar 25, 2023 | 9:50 AM

నమ్ముకున్న వారిని నట్టేట్ట ముంచి పోయారో.. విధి ఆడుతున్న వింత నాటకంలో బలైపోయారో తెలీదు కానీ.. తారక రత్న మాత్రం నింగికేగారు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను...

నమ్ముకున్న వారిని నట్టేట్ట ముంచి పోయారో.. విధి ఆడుతున్న వింత నాటకంలో బలైపోయారో తెలీదు కానీ.. తారక రత్న మాత్రం నింగికేగారు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను… తన ప్రియాతి ప్రియమైన బిడ్డలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయినా తన భర్త ఓబుతో..అలేఖ్యకు బోలెడన్నీ జ్ఙాపకాలు ఉన్నాయిగా.. ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయిగా.. వాటిని తలుచుకుంటూ చూసుకుంటూ.. గుంబెనిబ్బరం చేసుకుంటున్నారు. అలా తాజాగా తన దగ్గరున్న తన ఓబు చివరి వీడియోను అందరికీ చూపించారు అలేఖ్య. కష్టాల్లో కన్నీళ్లల్లో.. తన వెంటే ఉంటానంటూ.. తన వెనకే నడుస్తా అంటూ.. వాగ్దానం చేసిన తన భర్త తారక తర్న.. అర్థాంతరంగా తనను విడిచిపెట్టిపోవడంతో కోలుకోలేక పోతున్నారు అలేఖ్య. ఎప్పుడూ భర్తనే తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోల ఫోటోల తాలూకు జ్ఙాపకాలను పంచుకుంటున్నారు. తారకరత్న ఫ్యాన్స్‌ ను కూడా ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్

అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!

Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..

Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్

మనోజ్‌ చేసిన ఆ చిన్నతప్పే.. ఇంత పెద్ద లొల్లికి కారణం !!

Published on: Mar 25, 2023 09:50 AM