Chiranjeevi: చిరుకు స్టార్ హీరో స్వీట్ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్.

|

May 31, 2024 | 9:00 PM

జనరల్‌గా తన నియర్ అండ్ డియర్స్‌ను.. స్టార్ హీరోలను.. సెలబ్రిటీలను మెగాస్టార్ చిరు ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. కానీ చిరంజీవినే తాజాగా సర్‌ప్రైజ్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఇక తన అప్‌కమింగ్ ఫిల్మ్ షూట్లో భాగంగా హైద్రాబాద్‌ వచ్చిన అజిత్.. చిరు విశ్వంభర సెట్‌కెళ్లి తన ఫేవరెట్ హీరోను పలకరించారు. ఇద్దరి షూట్స్ పక్కపక్కనే జరుగుతుండడంతో.. తన ఎంట్రీతో చిరును సర్‌ప్రైజ్‌ చేశాడు.

జనరల్‌గా తన నియర్ అండ్ డియర్స్‌ను.. స్టార్ హీరోలను.. సెలబ్రిటీలను మెగాస్టార్ చిరు ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. కానీ చిరంజీవినే తాజాగా సర్‌ప్రైజ్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఇక తన అప్‌కమింగ్ ఫిల్మ్ షూట్లో భాగంగా హైద్రాబాద్‌ వచ్చిన అజిత్.. చిరు విశ్వంభర సెట్‌కెళ్లి తన ఫేవరెట్ హీరోను పలకరించారు. ఇద్దరి షూట్స్ పక్కపక్కనే జరుగుతుండడంతో.. తన ఎంట్రీతో చిరును సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక చిరు కూడా.. అజిత్ రాకను ఎంజాయ్‌ చేశానంటూ చెప్పారు. అజిత్ ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్‌ తన చేతుల మీదుగా జరిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ గా అజిత్ ఎదిగిన తీరు సూపర్భ్‌ అని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.