మెగాస్టార్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో.. చిరుతో తలపడనున్న ఆ విలన్ ఎవరంటే ??

|

May 31, 2022 | 8:05 PM

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని కన్ఫార్మ్ చేసినట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తుంది. అలాగే ఇందులో మాస్ మాహారాజా రవితేజ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: బాలీవుడ్ బ్యూటీతో విజయ్ దేవరకొండ.. రచ్చ రచ్చ చేస్తున్న వీడియో

Nithiin: నితిన్‌ కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. అతను ఎవరంటే ??

Published on: May 31, 2022 08:05 PM