Rajinikanth – Jailer: 600 కోట్ల జైలర్.. తుక్కు రేగొడుతున్న రజినీ ఫిల్మ్.. రికార్డ్స్ బద్దలు.
రజినీ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ ముందు అరాచకంగా ఆడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు అయినా కూడా.. ఫస్ట్ డే మాదిరి రెస్పాన్స్‌తో థియేటర్ల తుక్కు రేగ్గొడుతోంది. రజినీ ఓల్డ్ రికార్డులనే కాదు.. తమిళ్ స్టార్ హీరోల రికార్డలను కూడా... బద్దలు కొట్టేస్తోంది. అలా కొట్టేస్తూనే.. ఎట్ ప్రజెంట్ 600కోట్లను కమాయించేసి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే.. తనకంటూ ఓ పేజ్‌ను సెట్ చేసుకుంది ఈ మూవీ.
రజినీ జైలర్ మూవీ.. బాక్సాఫీస్ ముందు అరాచకంగా ఆడుతోంది. అడ్డూ అదుపూ లేకుండా కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. రిలీజ్ అయి దాదాపు రెండు వారాలు అయినా కూడా.. ఫస్ట్ డే మాదిరి రెస్పాన్స్‌తో థియేటర్ల తుక్కు రేగ్గొడుతోంది. రజినీ ఓల్డ్ రికార్డులనే కాదు.. తమిళ్ స్టార్ హీరోల రికార్డలను కూడా… బద్దలు కొట్టేస్తోంది. అలా కొట్టేస్తూనే.. ఎట్ ప్రజెంట్ 600కోట్లను కమాయించేసి.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే.. తనకంటూ ఓ పేజ్‌ను సెట్ చేసుకుంది ఈ మూవీ. ఎస్ ! రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా… నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. సూపర్ డూపర్ క్రేజీ మూవీగా నామ్ కామాయించింది. ఆ క్రమంలోనే రిలీజ్ అయిన అనిరుద్ మ్యూజిక్.. ఓ రేంజ్లో మ్యాజిక్ చేసింది. చాట్ బ్లాస్టర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. బెస్ట్ ఆల్బమ్‌గా సోషల్ మీడియాకెక్కింది. ఇక ఆ మ్యూజిక్‌కే.. రజినీ లుక్స్ అండ్ స్టైల్ యాడ్ అవడంతో.. నెట్ దునియాలో ఒక్కసారిగా జైలర్ మానియా పీక్స్‌లో కెళ్లింది. దానికి తోడు.. రిలీజ్ అయిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ కూడా రావడంతో.. మరే సినిమా జైలర్ ముందు ప్రభావం చూపించకపోవడంతో.. జైలర్ ముత్తువేల్ కలెక్షన్ల సునామీ మొదలైంది. అలా ఫస్ట్ డే దాదాను 97 కోట్లతో మొదలైన జైలర్ కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే.. వరల్డ్ వైడ్ దాదాపు 300 క్రోర్ గ్రాస్ వసూలు చేసేసింది. ఆ వెంటనే 400 కోట్లకు చాలా ఈజీగా ఎగబాకింది. అలా ఆరు రోజుల్లో.. ఓవర్ ఆల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ 416.19 కోట్లను వసూలు చేసింది. చూస్తుండగానే.. 500 క్రోర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు ఏకంగా మరో 100 కోట్లను తన ఖాతాలో వేసుకుని.. ఓవర్ ఆల్గా వరల్డ్ వైడ్ 600 క్రోర్ గ్రాస్‌తో.. ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ సినిమాగా హిస్టరీ కెక్కింది రజినీ మూవీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..