Mahesh Babu: జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
ఆఫ్టర్ గుంటూరు కారం.. రాజమౌళి డైరెక్షన్లో.. మహేష్ సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్‌లో.. హై బడ్జెట్‌తో ఈసినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు జక్కన్న. ఇక జక్కన్న అంచనాలకు.. ఊహలకు తగ్గట్టే మహేష్ కూడా ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు. చాలా విద్యలను నేర్చుకుంటూ.. ఈ మూవీలో మరింత డాషింగ్‌గా కనిపించేదుకు ట్రై చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్కేటింగ్ కూడా నేర్చుకుంటున్నారట మహేష్.
ఆఫ్టర్ గుంటూరు కారం.. రాజమౌళి డైరెక్షన్లో.. మహేష్ సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్‌లో.. హై బడ్జెట్‌తో ఈసినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు జక్కన్న. ఇక జక్కన్న అంచనాలకు.. ఊహలకు తగ్గట్టే మహేష్ కూడా ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు. చాలా విద్యలను నేర్చుకుంటూ.. ఈ మూవీలో మరింత డాషింగ్‌గా కనిపించేదుకు ట్రై చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్కేటింగ్ కూడా నేర్చుకుంటున్నారట మహేష్. ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్న మహేష్.. అక్కడే ఐస్ స్కేటింగ్ నేర్చుకుంటున్నారట. సినిమాల్లో కొన్ని సీన్లలో మహేష్ స్కేటింగ్ చేసే సీన్లు ఉండడంతో.. జక్కన్న సూచన మేరకు ఐస్ స్కేటింగ్ నేర్చుకుంటున్నారట మహేష్.
ఇక ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. దాంతో పాటే ఫిట్‌నెస్ పై బాడీ బిల్డింగ్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఐస్ స్కేటింగ్ కూడా నేర్చుకుంటుండడంతో.. అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. జక్కన్న సినిమా కోసం బాబు ఎంతగానో కష్టపడుతున్నాడని.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదనే.. కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!