Mahesh Babu Birthday: అంగరంగ వైభవంగా దుమ్ము లేపుతున్న మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్..(వీడియో)

|

Aug 09, 2022 | 8:06 PM

Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఎన్ని సినిమాల్లో నటించి ఉండవచ్చు. బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టిండొచ్చు. ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి ఉండవచ్చు. అయితే పోకిరి (Pokiri) సినిమాకు మాత్రం ఉండే క్రేజ్ వేరు.

Follow us on