చదివిన స్కూల్‌కు మరిచిపోని మేలు చేసిన సుకుమార్‌..!తండ్రిని తలుచుకొని భావోద్వేగానికి గురి..:Director Sukumar Video.

Updated on: Aug 05, 2021 | 7:07 AM

ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ తన గొప్ప మనసు చాటుకున్నారు. తన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో రూ. 18 లక్షలు వెచ్చించి నూతన భవనం నిర్మించారు. రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో...

Loading...
Unable to load recommendations.
Follow Us